ETV Bharat / state

తెలంగాణకు జయరాం హత్య కేసు - telengana

జయరాం హత్యకేసును ఆంధ్రా పోలీసులు తెలంగాణకు బదిలీ చేశారు. ఘటన జరిగింది తెలంగాణ లో కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులకు భార్య పద్మశ్రీ ఫిర్యాదు చేశారు.

జయరాం
author img

By

Published : Feb 6, 2019, 12:19 PM IST

ప్రముఖ పారిశ్రమికవేత్త జయరాం హత్యకేసును ఆంధ్రా పోలీసులు తెలంగాణకు బదిలీ చేశారు. ఘటన జరిగింది తెలంగాణ లో కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్​ సిటీ పోలీసులకు బదిలీ చేస్తున్నట్లు డీజీపీ ఠాకూర్ తెలిపారు. జూబ్లీహిల్స్ పోలీసులకు జయరాం భార్య పద్మశ్రీ ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హత్యకేసును తెలంగాణ పోలీసులు విచారణ జరపాలని పద్మశ్రీ కోరారు.
ఆర్థిక లావాదేవిలే ఈ హత్యకు కారణమని తాజాగా పోలీసులు తేల్చారు. రాకేశ్ రెడ్డి, వాచ్​మెన్​ శ్రీనివాస్​తో కలిసి ఈ హత్య చేసినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ తెలిపారు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రించడానికి మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. నందిగామ దగ్గర మృతదేహంతో పాటు కారును వదిలేసి వెళ్లిపోయాడు.

AP Video Delivery Log - 0600 GMT News
Wednesday, 6 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0544: US SOTU Trump Pelosi AP Clients Only 4194653
Pelosi's pointed reaction to Trump's address
AP-APTN-0501: Australia Detained Footballer No Access Australia 4194652
Australian PM urges Thailand to release footballer
AP-APTN-0451: US NJ Speech Guest AP Clients Only 4194629
Former Trump resort worker at State of Union
AP-APTN-0446: US SOTU Trump Abortion AP Clients Only 4194651
Trump calls for tough late-term anti-abortion law
AP-APTN-0445: US SOTU Trump Arrival AP Clients Only 4194623
Trump arrives in House chamber for address
AP-APTN-0445: US TN Speech Guests AP Clients Only 4194621
Guests of State of Union focus on security
AP-APTN-0430: US SOTU Dems Response 2 AP Clients Only 4194648
US Democrat Abrams defends immigration
AP-APTN-0426: US SOTU Trump Paid Leave AP Clients Only 4194647
Trump announces paid family leave in his speech
AP-APTN-0425: US SOTU Dems Response AP Clients Only 4194646
Democrat response: Abrams calls shutdown 'stunt'
AP-APTN-0420: US SOTU Trump Departs AP Clients Only 4194645
Trump urges Americans to 'choose greatness'
AP-APTN-0413: Vietnam Trump Reax AP Clients Only 4194644
Vietnamese react to Trump-Kim meeting in Vietnam
AP-APTN-0400: Archive Vietnam AP Clients Only 4194625
Trump announces Vietnam as host for Kim summit
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.