ETV Bharat / state

నిలిచిపోయిన... పట్టిసీమ ఎత్తిపోతల పథకం నీటి విడుదల - పశ్చిమగోదావరి జిల్లా పోలవరం

పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలను అధికారులు నిలిపివేశారు. వరదలు రాగానే.. మళ్లీ నీటిని విడుదల చేస్తామన్నారు.

నిలిచిపోయిన... పట్టిసీమ ఎత్తిపోతల పథకం నీటి విడుదల
author img

By

Published : Jun 30, 2019, 3:15 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. వారం క్రితం గోదావరి జలాలను విడుదలను ప్రారంభించిన అధికారులు.. రోజుకు రెండున్నర వేల క్యూసెక్కుల చొప్పున కృష్ణాకు విడుదల చేశారు. ఈ చర్యతో గోదావరి డెల్టాకు నీటి సరఫకా కష్టమవుతుందని.. ఇటీవలి సమీక్షలో రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అభ్యంతరం చెప్పారు. ఈ మేరకు.. 12 గంటల్లోనే అధికారులు పట్టిసీమ నీటి ఎత్తిపోతలను ఆపేశారు. వరదలు వస్తే.. మళ్లీ నీటిని పంపింగ్ చేస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

'పట్టిసీమ సాగునీటి సమస్యలు తీర్చే దిశగా ప్రయత్నిస్తాం'

Intro:అంగన్వాడీల ప్రాజెక్ట్ మహాసభ

Body:ఉదయగిరి లోని పుచ్చలపల్లి సుందరయ్య భవన్ లో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఉదయగిరి ప్రాజెక్ట్ మహాసభను నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన ప్రమాణాల ప్రకారం అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 18 వేలు మంజూరు చేయాలన్నారు. ఉద్యోగ విరమణ చేసిన కార్యకర్తకు రూ.2 లక్షలు, ఆయాకు రూ. లక్ష ప్రభుత్వం చెల్లించాలన్నారు. అంగన్వాడీలపై రాజకీయ ఒత్తిడి తగ్గించి పని భారం లేకుండా చేయాలన్నారు. అంగన్వాడీలకు ప్రభుత్వం సరైన గౌరవం కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు శేషమ్మ మాట్లాడుతూ పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకో గలుగుతున్నారు. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా అనేక హక్కులు సాధించుకున్నా మన్నారు. అంగన్వాడీల పట్ల ప్రస్తుత ప్రభుత్వం చులకన భావంతో ఉందని ఆరోపించారు. అందరు ఐక్యంగా ఉండి ఇ సమస్యలపై పోరాటాలు చేసి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లో జిల్లా అధ్యక్షురాలు సుజాతమ్మ, రైతు సంఘం జిల్లా నాయకులు వెంకటయ్య, నాగూర్ సాహెబ్, సిఐటియు నాయకుడు రమణయ్య పాల్గొన్నారు.

Conclusion:అంగన్వాడీల ప్రాజెక్ట్ మహాసభ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.