ETV Bharat / state

క్వారంటైన్​లో సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి అస్వస్థత!

క్వారంటైన్​లో సేవలందిస్తున్న ఇద్దరు వైద్య సిబ్బంది అస్వస్థతకు గురైన ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వైద్య సిబ్బందికి అస్వస్థత
వైద్య సిబ్బందికి అస్వస్థత
author img

By

Published : Apr 21, 2020, 2:50 AM IST

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని క్వారంటైన్​ కేంద్రంలో పనిచేస్తున్న ఇద్దరు వైద్యసిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వారిని భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్వారంటైన్​లో సరైన వసతులు లేకనే సిబ్బంది అస్వస్థతకు గురయ్యారని వైద్యసిబ్బంది తెలిపారు. అధికారులు స్పందించి క్వారంటైన్​లో సరైన వసతులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇదీచదవండి

'చాలా నిజాయతీగా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు ఆర్డర్‌ చేశాం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.