ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలు సీజ్... - sand

పశ్చిమ గోదావరి జిల్లాలో అనధికారకంగా తరలిస్తున్న ఇసుక లారీలను పోలీసులు సీజ్ చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఫిర్యాదు అందటంతో కొవ్వూరు మండలం సీతంపేట వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. 11 లారీలలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించామని కొవ్వూరు సీ.ఐ. సురేష్ తెలిపారు.

ఇసుక లారీలను సీజ్ చేసిన పోలీసులు
author img

By

Published : Aug 23, 2019, 11:32 AM IST

ఇసుక లారీలను సీజ్ చేసిన పోలీసులు

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని కొవ్వూరు పోలీసులకు సమాచారం అందటంతో వారు తనీఖీలు చేపట్టారు. ఎటువంటి అనుమతులు లేని 11లారీల్లో ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించామని కొవ్వూరు సీ.ఐ. సురేష్ తెలిపారు. 11 లారీలు, ఇరవై రెండు యూనిట్ల ఇసుకను స్వాధీనపరచుకొని... పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

ఇదీ చూడండి: ప్రధాని పర్యటన : యూఏఈలో రూపే కార్డు సేవలు

Intro:ap_vsp_76_14_utsava_bharee_ooregimpu_siva_paderu_c11

శివ, పాడేరు

యాంకర్: పాడేరు సుండ్రు పుట్టు లో శ్రీరామ ఉత్సవాలు ఘనంగా జరిగాయి పాడేరు పురవీధుల్లో దేవతా ప్రతిమలు అలంకరణతో శివ పార్వతి వినాయకులు సీతారామ లక్ష్మణ హనుమంతులు లవ కుశల ప్రతిమలతో ట్రాక్టర్లపై ఊరేగింపు చేశారు మహిళలు ఏజెన్సీ సాంప్రదాయ దింసా నృత్యాలు వేస్తూ పాడేరు పురవీధుల్లో సందడి చేశారు ఈ ఊరేగింపులో మహిళలు అధికంగా పాల్గొన్నారు రామ లక్ష్మణ సీతా విగ్రహాలను పల్లకిలో పాడేరు అంతా ఊరేగింపు చేశారు
శివ, పాడేరు

Body:శివ

Conclusion:పాడేరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.