ETV Bharat / state

10 లక్షల విలువైన గంజాయి పట్టివేత - ganjai

విశాఖపట్నం నుంచి హైదరాబాద్​కు అక్రమంగా కారులో రెండు క్వింటాళ్ల గంజాయినీ తరలిస్తుండగా పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కారులో అక్రమంగా గంజాయి తరలింపు... రెండు క్వింటాళ్ల స్వాధీనం
author img

By

Published : Sep 10, 2019, 5:42 AM IST

పశ్చిమ గోదావరిజిల్లా దేవరపల్లి వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న రెండు క్వింటాళ్ల గంజాయినీ పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు రవాణా చేస్తుండగా పోలీసుల తనికీల్లో అక్రమ రవాణా బయట పడింది. గంజాయి విలువ సుమారు 10లక్షల రూపాయలు వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వీర్రాజు,శివకళ్యాణ్,శివలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి కారును స్వాధీనం చేసుకొన్నారు.

ఇవీ చదవండి

కారులో తరలిస్తున్న గంజాయి పట్టివేత

Intro:AP_CDP_27_09_ARESTED_WITHIN_NINE_DAYS_AP10121

Body:కడప జిల్లా ఖాజీపేట మెయిన్ బజార్ లోని ఎలిసెట్టి సత్యనారాయణ ఇంట్లో ఈనెల 1వ తేదీ రాత్రి జరిగిన చోరీ కేసును పోలీసులు తొమ్మిది రోజుల్లోనే చేధించారు వల్లూరు మండలం బా కరుణాకర్ రెడ్డి కరాపురం గ్రామానికి చెందిన తల్లపురెడ్డి వెంకట నారాయణ రెడ్డి తల్లపురెడ్డి నాగిరెడ్డి తల్లపురెడ్డి ఉపేంద్ర రెడ్డి తో పాటు ఒక మైనర్ బాలుడిని అరెస్టు చేసి రూ .17 లక్షలు విలువచేసే 40 తులాల బంగారు నగలు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం రాత్రి మైదుకూరు లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ విజయకుమార్ వెల్లడించారు బంధువుల్లో ఒకరు అనారోగ్యం కారణంగా కడప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండగా చూసేందుకు సత్యనారాయణతో పాటు కుటుంబ సభ్యులు వెళ్లారు మరుసటి రోజు ఇంటికి వచ్చి చూసుకునే సరికి వస్తువులు చెల్లాచెదురుగా పడి బీరువా తెరిచి ఉండడంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు విచారణ చేపట్టిన సీఐ శ్రీనాథ్ రెడ్డి, ఎస్సై అరుణ్ రెడ్డిలు ఖాజీపేట లోని పెట్రోల్ బంక్ వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు డిఎస్పి వెల్లడించారు.

Conclusion:Note: సార్ వీడియో ఫైల్ ఎఫ్.టి.పి ద్వారా పంపడమైనది

For All Latest Updates

TAGGED:

ganjai
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.