ETV Bharat / state

'జగన్​కి ఓటేస్తే కేసీఆర్​కు పెత్తనం ఇచ్చినట్లే' : బాబు

"ఓటుకు 5 వేల రూపాయల ఇస్తానని వైకాపా అంటోంది... ఆ పార్టీకి డబ్బులు ఎక్కడివి? జగన్​కు కేసీఆర్ పెట్టుబడి పెడుతున్నారు. వారిచ్చే డబ్బులకు ఆశపడితే మనపై తెలంగాణ పెత్తనం చేస్తుంది" - చంద్రబాబు

చంద్రబాబు
author img

By

Published : Mar 20, 2019, 11:36 PM IST

ఏలూరులో సీఎం రోడ్​షో
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన రోడ్​షోలో జగన్​, కేసీఆర్​పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'కేసీఆర్ సచివాలయానికి కూడా వెళ్లరు. ఏ పని చేయని కేసీఆర్​కి అన్ని సీట్లు వస్తే... నిత్యం ప్రజల్లో ఉండే మనకెన్ని రావాలి. తెలంగాణ ముఖ్యమంత్రితో జగన్​ కుమ్మక్కై రాష్ట్రంలో కుట్రలకు పాల్పడుతున్నారు. వైకాపా నేతలకు తెరాస డబ్బులిస్తోంది. ఒక్క ఓటుకు 5 వేల రూపాయలు ఇస్తానంటుందిప్రతిపక్ష పార్టీ... వాళ్లకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? జగన్​కి కేసీఆర్ పెట్టుబడి పెడుతున్నాడు' అని సీఎం ఆరోపించారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్​కు వచ్చిన ఓట్లు కూడా..ఈసారి వైకాపాకు రాకూడదనిఅన్నారు.వైకాపాకు ఓటు వేస్తే ఆంధ్రులపై కేసీఆర్ పెత్తనం వస్తుందని అన్నారు. జగన్​కుఅవకాశం ఇస్తే మరణశాసనం రాసుకున్నట్లేనని విమర్శించారు. రాష్ట్ర ప్రజలపై తెలంగాణ పెత్తనం రాకూడదంటే జగన్​కి ఓటేయకూడదని సూచించారు.

Lucknow (Uttar Pradesh) Mar 20, (ANI): Bahujan Samaj Party (BSP) chief Mayawati announced today that she would not be contesting for 2019 Lok Sabha elections. Speaking to media, she said "I can contest election from any constituency of Uttar Pradesh. I have won Lok Sabha elections from UP four-times. I just have to fill the nomination on any seat of UP, people will take up the responsibility of winning."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.