జంగారెడ్డిగూడెంలో వేతనాల కోసం ఆస్పత్రి కార్మికులు ధర్నా - hospitals workers protest in west godavari district
తమకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదంటూ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలోని పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. మధ్యాహ్న సమయంలో విధులు బహిష్కరించి ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలిపారు. వేతనాలివ్వాలని గుత్తేదారుని అడిగినా... ఆస్పత్రి అధికారులు సమాధానం ఇవ్వడం లేదంటూ మహిళా కార్మికులు వాపోయారు. వైద్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి... తమ జీతాలు వెంటనే చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికలు ధర్నా
By
Published : Feb 4, 2020, 8:49 PM IST
జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికుల ధర్నా