ఆషాఢమాసం సందర్బంగా.. తాడేపల్లిగూడెంలోని రాట్నాలమ్మ అమ్మవారి దర్శనానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. నైవేద్యం కానుకలు సమర్పించుకున్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు అవసరమైన ఏర్పాట్లను చేశారు.
రాట్నాలమ్మ అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తజనం - రాట్నాలమ్మ ఆలయం
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని రాట్నాలమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
![రాట్నాలమ్మ అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తజనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3838294-1012-3838294-1563113235399.jpg?imwidth=3840)
రాట్నాలమ్మ అమ్మవారు
రాట్నాలమ్మ ఆలయానికి వచ్చిన భక్తులు
ఆషాఢమాసం సందర్బంగా.. తాడేపల్లిగూడెంలోని రాట్నాలమ్మ అమ్మవారి దర్శనానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. నైవేద్యం కానుకలు సమర్పించుకున్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు అవసరమైన ఏర్పాట్లను చేశారు.
రాట్నాలమ్మ ఆలయానికి వచ్చిన భక్తులు
Intro:kit 736
అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి
సెల్.9299999511..
కృష్ణా జిల్లా, నాగాయలంక లో గోరింటాకు పోటీలు
Body:కృష్ణా జిల్లా, నాగాయలంక లో గోరింటాకు పోటీలు
Conclusion:కృష్ణా జిల్లా, నాగాయలంక లో గోరింటాకు పోటీలు