చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు అంగన్‌వాడీలలో పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. పశ్చిమగోదావరి జిల్లాలో లక్ష 75 వేల111 మంది 6 ఏళ్లు లోపు చిన్నారులు, 44 వేల 778 మంది బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ పేరట నాణ్యమైన పాలు, గుడ్లు, ఆకుకూరలు అందిస్తున్నారు.చిన్నారులు ఎదుగుదల, హాజరు అంశాలను నిత్యం పరిశీలించి వాటికి అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు బృందాన్ని ఏర్పాటు చేశారు. అన్న ప్రాసన, సీమంతాలు, నిర్వహిస్తూ పౌష్టికాహారం లోపం వల్ల కలిగే నష్టాలను వివరించి నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారు.
అంగన్‌వాడీలలో పౌష్టికాహారానికి ప్రభుత్వం చర్యలు
అంగన్‌వాడీలలో పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. జిల్లాలోని లక్ష 75 వేల111 మంది చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. పోషణ్ అభియాన్ పేరట పాలు, గుడ్లు, ఆకుకూరలు పంపిణీ చేస్తున్నారు.
చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు అంగన్‌వాడీలలో పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. పశ్చిమగోదావరి జిల్లాలో లక్ష 75 వేల111 మంది 6 ఏళ్లు లోపు చిన్నారులు, 44 వేల 778 మంది బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ పేరట నాణ్యమైన పాలు, గుడ్లు, ఆకుకూరలు అందిస్తున్నారు.చిన్నారులు ఎదుగుదల, హాజరు అంశాలను నిత్యం పరిశీలించి వాటికి అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు బృందాన్ని ఏర్పాటు చేశారు. అన్న ప్రాసన, సీమంతాలు, నిర్వహిస్తూ పౌష్టికాహారం లోపం వల్ల కలిగే నష్టాలను వివరించి నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారు.
~~~~~~~~~~~~~*
యువకుడి దారుణ హత్య
~~~~~~~~~~~~~~~~*
అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు మండల చెక్ పోస్ట్ సమీపంలో లో నిద్రిస్తున్న రవి అనే యువకుని గుర్తుతెలియని యువకులు బండరాయితో మోది దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది తెల్లవారగానే రవి మృతదేహాన్ని గమనించిన బంధువులు స్థానిక పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు రవి హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారుBody:రామకృష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా