ETV Bharat / state

మారుమూల ప్రాంతాలకూ.. మెరుగైన వైద్యం: ఆళ్ల నాని - west godavari

మారుమూల ప్రాంతాలకు సైతం మెరుగైన వైద్యం అందించటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

ఆళ్లనాని
author img

By

Published : Aug 16, 2019, 10:03 PM IST

మారుమూల ప్రాంతాలకు మెరుగైన వైద్యం అందిస్తాం: ఆళ్ల నాని

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వైద్యఆరోగ్య శాఖ జిల్లా అధికారులతో మంత్రి ఆళ్ల నాని సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా మంత్రులు శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని వైద్యశాఖలో నెలకొన్న సమస్యలపై సమీక్షించారు. వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం వైద్యఆరోగ్యశాఖకు కేటాయించి.. నిరుపేదలకు వైద్యం చేరువ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి అన్నారు. వైద్యుల కొరత, మౌళిక వసతుల లేమి, మరిన్ని ఆస్పత్రుల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి.

ఏం కష్టమొచ్చిందో... పిల్లలతో కలిసి కాలువలో దూకిన మహిళలు...

Intro:ap_knl_31_16_Anna canteen_tdp dharna_ab_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అన్న క్యాంటీన్ బందు చేయడం పై టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలో ప్రధాన రహదారి గుండా నినాదాలు చేస్తూ అన్న క్యాంటీన్ వరకు ర్యాలీ నిర్వహించారు. క్యాంటీన్ ముందు బైఠాయించి వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. వైస్సార్సీపీ రెండున్నర నెలల పాలనలోనే ప్రజలు రహదారుల పైకి వచ్చి ధర్నా చేయడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు. అనంతరం క్యాంటీన్ ముందు మాజీ ఎమ్మెల్యే పేద ప్రజలకు భోజనం పెట్టారు. బైట్:బీవీ జయనాగేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.

Body:టీడీపీ

Conclusion:ధర్నా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.