పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గుణ369 సినిమా యూనిట్ సందడి చేసింది. సినిమా విజయాత్రలో భాగంగా ఏలూరు బాలాజీ థియేటర్‌కు చిత్ర బృందం విచ్చేసింది. కథానాయకుడు కార్తికేయ డైలాగులు చెప్పి ప్రేక్షకులను అలరించారు. గుణ 369 సినిమాని పెద్ద హిట్ చేసినందుకు కృతజ్ఞత తెలిపేందుకు ఇక్కడికి వచ్చామన్నారు. తాను తీసిన మొదటి సినిమాని హిట్ చేసినందుకు దర్శకుడు అర్జున్ జంధ్యాల ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏలూరులో గుణ 369 చిత్ర యూనిట్ సందడి - eluru
ఏలూరులో సందడి చేసిన గుణ 369 చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్ర విజయాత్రలో భాగంగా బాలీజీ థియేటర్‌కు విచ్చేసిన కథానాయకుడు కార్తికేయ డైలాగులతో ప్రేక్షకులను అలరించారు.
ఏలూరులో గుణ 369 చిత్ర యూనిట్ సందడి
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గుణ369 సినిమా యూనిట్ సందడి చేసింది. సినిమా విజయాత్రలో భాగంగా ఏలూరు బాలాజీ థియేటర్‌కు చిత్ర బృందం విచ్చేసింది. కథానాయకుడు కార్తికేయ డైలాగులు చెప్పి ప్రేక్షకులను అలరించారు. గుణ 369 సినిమాని పెద్ద హిట్ చేసినందుకు కృతజ్ఞత తెలిపేందుకు ఇక్కడికి వచ్చామన్నారు. తాను తీసిన మొదటి సినిమాని హిట్ చేసినందుకు దర్శకుడు అర్జున్ జంధ్యాల ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Intro:..Body:పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం లోని ఏపీ నిట్ రెండో దశ తరగతి గదుల భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబరేటరీ డైరెక్టర్ దశరథ రామ మాధవ్ పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య రెండో దశ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. బీజీ సర్ కి సంస్థ 196 కోట్లతో ఈ నిర్మాణ పనులను చేపట్టనుంది. రెండో విడత తరగతి గదులు తొలుత నిర్మించనున్నారు. దీంతోపాటుగా లైబ్రరీ, స్టాఫ్ క్వార్టర్స్, స్టూడెంట్ ఎమినిటి, క్రీడా వసతులు వంటి వాటిని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ నీట్ డైరెక్టర్ సి ఎస్ పి రావు, సోషల్ వర్కర్ జి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Conclusion:
Conclusion: