పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలపరిషత్ కార్యాలయంలో వాలంటీర్ల ఖాళీలు భర్తీ చేయడానికి ముఖాముఖిలునిర్వహించారు. పోతునూరు, గాలాయగూడెం, గోపన్నపాలెం, సానిగూడెం, పెరుగుగూడెం గ్రామాల్లో ఖాళీగా ఉన్న వాలంటీర్ల భర్తీకిఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు . ఆయాగ్రామాలకు సంబంధించి 33 మంది దరఖాస్తు చేసుకోగాముఖాముఖి లకు 24 మంది హాజరయ్యారు . ఎంపీడీవోలక్ష్మి, తహసీల్దార్ శేషగిరి, గ్రామీణ అభివృద్ధి విస్తరణాధికారి సుబ్రహ్మణ్యం ముఖాముఖిలు నిర్వహించారు .
గ్రామ వాలంటీర్ల నియామకానికి ఇంటర్వ్యూలు - గ్రామ వాలంటీర్ల నియామకానికి ఇంటర్వ్యూలు
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం పరిధిలో ఖాళీగా ఉన్నవాలంటీర్ల నియామకానికి సంబంధించి అధికారులు నేడు ముఖాముఖిలు నిర్వహించారు.
![గ్రామ వాలంటీర్ల నియామకానికి ఇంటర్వ్యూలు గ్రామ వాలంటీర్ల నియామకానికి ఇంటర్వ్యూలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6965135-996-6965135-1588000793213.jpg?imwidth=3840)
గ్రామ వాలంటీర్ల నియామకానికి ఇంటర్వ్యూలు