జిల్లాలో 285 కేంద్రాలు తెరిచినట్టు అధికారులు లెక్కలు చెబుతున్నారని, కానీ చాలా కేంద్రాల్లో కొనుగోళ్లు జరగడం లేదని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు ఆరోపించారు. రైతుల నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోళ్లు జరపాలని కోరారు. దళారులు, మిల్లర్ల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్ట పోతున్నారని తెలిపారు. కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను అరికట్టాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు.
" ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టాలి " - collector
రబీ ధాన్యం కొనుగోలులో అవకతవకలపై తక్షణం విచారణ జరపాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సీపీఎం ఆందోళనకు దిగింది. కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను అరికట్టాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు.
" ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టాలి "
జిల్లాలో 285 కేంద్రాలు తెరిచినట్టు అధికారులు లెక్కలు చెబుతున్నారని, కానీ చాలా కేంద్రాల్లో కొనుగోళ్లు జరగడం లేదని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు ఆరోపించారు. రైతుల నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోళ్లు జరపాలని కోరారు. దళారులు, మిల్లర్ల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్ట పోతున్నారని తెలిపారు. కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను అరికట్టాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు.
Intro:AP_TPG_07_06_CPM_DHARNA_AV_C2
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్ : ఏలూరు, ప.గో.జిల్లా
( ) రబీ ధాన్యం కొనుగోలు లో జరుగుతున్న అక్రమాలపై తక్షణం విచారణ జరపాలని రైతులనుంచి ప్రభుత్వమే నేరుగా గా కళ్ళల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Body:ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర రాక నష్టపోతున్న అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. జిల్లాలో 285 కేంద్రాలు తెలిసినట్లు అధికారులు లెక్కలు చెబుతున్న నా నేటికీ చాలా కేంద్రాల్లో రైతుల నుంచి గింజ కూడా మన లేదన్నారు దళారులు మిల్లర్లకు అయినకాడికి అమ్ముకొని పేద రైతు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
Conclusion:అనంతరం జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్ కు సిపిఎం బృందం వినతి పత్రం అందజేశారు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న సమస్యలను కలెక్టర్ కు వివరించారు.