ETV Bharat / state

ఇకనుంచి గణపవరం మండలం ఆ జిల్లాలోకి.. ఉత్తర్వులు జారీ - గణపవరం మండలం

Ganapavaram mandal: భీమవరానికి సమీపంలో ఉన్న గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Government
ప్రభుత్వం
author img

By

Published : Nov 10, 2022, 5:41 PM IST

Ganapavaram mandal: ఏలూరు రెవెన్యూ డివిజన్​లోని గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రెవెన్యూ డివిజన్​లో కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భీమవరానికి సమీపంలో ఈ మండలం ఉండటంతో పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేస్తానన్న సీఎం జగన్ ప్రకటన మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. 30 రోజుల్లోగా దీనిపై అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.