ETV Bharat / state

తణుకులో బాండ్ల జారీలో నిర్లక్ష్యం... ముగ్గురు అధికారులపై వేటు - తణుకు లేటెస్ట్​ అప్​డేట్స్​

Three officials Suspended: తణుకు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, టౌన్ ప్లానింగ్ సూపర్​వైజర్​లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. టీడీఆర్​ బాండ్ల జారీలో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెన్షన్ చేస్తున్నట్లు పేర్కొంది.

three officials Suspended:
తణుకు
author img

By

Published : Mar 17, 2022, 8:03 AM IST

Updated : Mar 17, 2022, 5:43 PM IST

Three officials Suspended: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్​లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీఆర్​ బాండ్ల జారీలో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ పేర్కొన్నారు. తణుకు మున్సిపాలిటీ పరిధిలో టీడీఆర్​ బాండ్లను జారీ చేయడంలో...ప్రభుత్వ విధానాలను పాటించలేదని.. ప్రభుత్వంతో మాస్టర్ ప్లాన్ అనుమతి కూడా పొందలేదని తెలిపారు.

three officials Suspended: బాండ్ల జారీలో పాటించాల్సిన 1:2 నిష్పత్తిలో కాకుండా 1:4 నిష్పత్తిలో బఫర్ జోన్​తో సహా మొత్తం భూమి అంతటికీ బాండ్లు జారీ చేసి విధానాలను పక్కన పెట్టారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు తణుకు మున్సిపల్ కమిషనర్ ఎం.వాసుబాబు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏ.రామకృష్ణ, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఏఎస్. ప్రసాద్​లను సస్పెండ్ చేస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో పెద్దఎత్తున సారా తయారీ.. అందుకు సాక్ష్యమిదే!

Last Updated : Mar 17, 2022, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.