ETV Bharat / state

పోలవరంలో గోదారి ఉగ్రరూపం - polavaram

పోలవరంలో  గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువన నుంచి వస్తున్న వరదతో మరింత భయానకంగా తయారవుతోంది.

గోదావరి
author img

By

Published : Aug 9, 2019, 11:33 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ నుంచి 13 లక్షల 50 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం కాపర్ డ్యాం వద్ద 28 మీటర్లు కు వరద నీరు చేరుకుంది. పాత పోలవరం వద్ద గట్టు బలహీనంగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాత పట్టిసీమ, కొత్త పట్టిసీమ, గూటాల గోదావరి వరద గట్టును తాకింది. ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పాత పట్టిసీమలో ప్రస్తుత వరద పరిస్థితిపై మా ప్రతినిధి గణేష్ సమాచారమిస్తారు.

పోలవరంలో గోదారి ఉగ్రరూపం

ఇది కూడా చదవండి.

గోదావరి వరద... మళ్లీ పెరుగుతోంది

Intro:Ap_knl_51_09_neeru_vidudhala_av_AP10055

S.Sudhakar, dhone

కర్నూలు జిల్లా క్రిష్ణగిరి లో హంద్రీనీవా కాలువ కు నీరు చేరింది. హంద్రీనీవా కెనాల్ నుండి పంటలకు నీరును పత్తికొండ శ్యాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవి నీరును విడుదల చేశారు. వర్షాభావ పరిస్థితులతో పిల్ల కాలువలకి నీరు రావడంతో క్రిష్ణగిరి గ్రామ ప్రజలు హర్షం వక్తం చేశారు.Body:హంద్రీనీవా కెనాల్ నుండి నీరు విడుదలConclusion:Kit no.692, cell no.9394450169
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.