ETV Bharat / state

భారీగా గంజాయి పట్టివేత - jeelugumilli

జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో లారీలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు.

గంజాయి పట్టివేత
author img

By

Published : Apr 29, 2019, 6:27 AM IST

గంజాయి పట్టివేత

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో లారీలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి వస్తున్న లారీని విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీ చేశారు. సుమారు 205 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా లారీ క్యాబిన్ కింద.. బాడీకి మధ్యలో అరలుగా చేసి గంజాయి తరలిస్తున్నారు. ఇనుపఅరలను పగలగొట్టి 104 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి.

'అవినీతి ఆరోపణలపై విజయసాయిరెడ్డి చర్చకు రావాలి'

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా తెనాలిలో శశి వేదిక లో ఈనాడు ఆధ్వర్యంలో ఈనాడు పెళ్లిపందిరి కార్యక్రమం జరిగింది దీనికి అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులు హాజరయ్యి కుదుర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని తల్లిదండ్రులు అంటున్నారు

Conclusion:తెనాలిలో ఈనాడు ఆధ్వర్యంలో ఈనాడు పెళ్లిపందిరి కార్యక్రమం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.