ETV Bharat / state

కారులో తరలిస్తున్న గంజాయి స్వాధీనం

పశ్చిమగోదావరి జిల్లా నల్లకులవారిపాలెం వద్ద కారులో తరలిస్తున్న 21.5 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : May 10, 2019, 10:36 PM IST

గంజాయి పట్టివేత

పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నల్లకులవారిపాలెం వద్ద కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 21.5 కేజీల గంజాయిని పట్టుకున్నారు. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న కారు నల్లకులవారిపాలెం వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. పోలీసులు కారును పరిశీలించగా గంజాయి లభ్యమైంది. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కేరళకు తరలిస్తున్నట్టు నిందితులు అంగీకరించారు.

ఇది కూడా చదవండి.

పాలిసెట్​లో ఆదిత్య విద్యార్థులకు ర్యాంకులు

Intro:AP_ONG_12_09_GIRL_FOR_GINNIES_RECORD_AVB_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.................................................................. అరుదైన గిన్నిస్ బుక్ రికార్డు కోసం 13 సంవత్సరాల చిన్నారి ఆదిపూడి దేవిశ్రీ మూడోరోజు తన కుంచెతో కష్టపడుతుంది. 150 అడుగుల కాన్వాస్ పై మహాత్మ గాంధీ చిత్రాన్ని కుంచెతో గీసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చోటు సంపాదించడం ఇంచుమించు ఖాయంగా కనిపిస్తుంది . ఇప్పటికే 137 అడుగుల కాన్వాస్ పై ఉన్న రికార్డ్ ని బద్దలు కొట్టడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రకాశంజిల్లా ఒంగోలులోని సృష్టి ఆర్ట్ అకాడమీ కార్యదర్శి రవీంద్ర శిష్యురాలైన13 సంవత్సరాల ఆదిపూడి దేవిశ్రీ నాలుగు నెలల నుంచి గిన్నీస్ బుక్ లో తన పేరు నమోదు చేసుకోవడానికి నిరంతరం కష్టపడింది. గిన్నీస్ బుక్ వారి అనుమతి రావడంతో ....ఎంహెచ్ఆర్ కళ్యాణ మండపంలో 150 అడుగుల కాన్వాస్ పై గాంధీ చిత్రాన్ని గడువు ముగిసిన కాఫి పొడితో గీయడం ప్రారంభించింది. మూడు రోజుల నుంచి అరుదైన రికార్డు కోసం కష్టపడుతున్న చిన్నారి తప్పకుండా విజయం సాధించాలని కళాకారులు ఆశిస్తున్నారు...విసువల్స్

Body:ongole

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.