ETV Bharat / state

ప్రేమజంటపై దాడి... సామూహిక అత్యాచారం! - west godavari

ఎన్ని చట్టాలొచ్చినా.. ఆకృత్యాలు ఆగటం లేదు. ప్రతిక్షణం ఏదో ఓ మూలన 'మృగాడు' విజృంభిస్తూనే ఉన్నాడు. ఏలూరు శివారు ప్రాంతంలో యువతిపై సామూహిక అత్యాచారం కలకలం రేపుతోంది.

ప్రేమజంటపై దాడి... యువతిపై ఆకృత్యం
author img

By

Published : Jun 5, 2019, 4:18 AM IST

Updated : Jun 5, 2019, 8:38 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. ఏకాంతంగా గడిపేందుకు ఓ ప్రేమ జంట ఏలూరు శివారులోకి వెళ్లింది. అక్కడే సంచరిస్తున్న అల్లరిమూక కంట్లో ఈ జంట పడింది. అంతే రెచ్చిపోయిన ఈ ముగ్గురు మృగాళ్లు... ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో ఏలూరు మూడో పట్టణ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృగాళ్లు ముగ్గురూ పోలీసులకు చిక్కినట్టు సమాచారం.!

ఇదీ చదవండీ: మహిళలే టార్గెట్.. హత్య, ఆపై అత్యాచారం

Rameswaram (Tamil Nadu), Jun 04 (ANI): Sea conditions in Gulf of Mannar were rough ahead of monsoon arrival. Southwest monsoon is very active in the region. Fishermen have been advised not to venture into the sea due to rough tides. Strong wind with speed reaching 35-40 kmph was predicted to prevail over northeast Arabian Sea of North Gujarat coast by India Meteorological Department (IMD) last week.
Last Updated : Jun 5, 2019, 8:38 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.