పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు 12 గంటలు నిరాహారదీక్ష చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్షలో కూర్చున్నారు. కరోనా ఈ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన పేదలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందించాలన్నారు.
ఇదీ చూడండి: