ఇదీ చదవండి:
అతిథి గృహంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుండెపోటుతో మృతి - recent crime news in eluru
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు అతిథి గృహంలో ఓ అటవీ అధికారి గుండెపోటుతో మరణించారు.
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుండెపోటుతో మృతి
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అటవీశాఖ రేంజ్ అధికారి తెన్నలూరి శ్రీనివాసరావు గుండెపోటుతో మరణించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మెడికల్ లీవు తీసుకున్నారు. ఈ నెల ఒకటో తేదీన ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ఏలూరు అటవీశాఖ కార్యాలయానికి వచ్చారు. అతిథి గృహంలో విశ్రాంతి తీసుకున్నారు. గత రాత్రి నుంచి గది నుంచి బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చిన అక్కడ సిబ్బంది తలుపులు పగలకొట్టి చూడగా విగత జీవిగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:
Intro:AP_TPG_07_02_FORES5_OFFICER_DIED_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్ : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
( ) పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు అతిథిగృహంలో అటవీశాఖ అధికారి గుండెపోటుతో గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. తేన్నలూరి శ్రీనివాస రావు
నరసాపురం అటవీశాఖ రేంజ్ అధికారి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మెడికల్ లీవ్ లో ఉన్నారు. నెల ఒకటో తేదీన ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసమని ఆయన ఏలూరు అటవీశాఖ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయం పైన ఉన్న అటవీశాఖ అతిథి గృహంలో ఆయన విశ్రాంతి తీసుకున్నారు. నిన్నటి నుంచి అధికారి తలుపులు తీసి ఉండకపోవడంతో సిబ్బంది సమాచారం అందించారు. ఏలూరు త్రీ టౌన్ ఎస్సై కోటేశ్వరరావు అక్కడికి చేరుకొని తలుపులు పగలగొట్టి చూడగా ఆయన మంచం కింద విగతజీవిగా పడి ఉన్నాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు
Body:బైట్. రామకోటేశ్వరరావు త్రీటౌన్ ఎస్ఐ
Conclusion:అ