ETV Bharat / state

వరదతో ఏటా సమరం... వేటకు తప్పదు విరామం! - problems

వరద ఆగదు.. వేట సాగదు... ఉపాధి దొరకదు... ఇదీ పశ్చిమగోదావరి జిల్లాలోని మత్స్యకారుల దీనావస్థ! వర్షాకాలం అంటేనే అర్థాకలితో ఉండాలనే భావన వారిలో వ్యక్తమవుతోంది. ఏటా ఇదేతంతు వారిని వలసబాట పట్టిస్తోంది.

fishing-problems
author img

By

Published : Aug 10, 2019, 1:54 PM IST

వరదతో ఏటా సమరం... వేటకు తప్పదు విరామం..
గోదావరి ఉగ్రరూపంతో పశ్చిమగోదావరి జిల్లాలో అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మత్స్యకారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేపలవేట సాగక ఉపాధి కోల్పోతున్నారు. ధైర్యం చేసి వెళ్లినా ప్రాణాల మీదకు వస్తోంది. ఈ సమస్యలు ఎదుర్కోలేక చాలామంది వేటకు విరామం ఇస్తున్నారు.

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి విజయభాస్కర్ రెడ్డి ఇ చరవాణి సంఖ్య 9 4 4 10 0 8 4 3 9

AP_CDP_26_28_TWO_MEMBERS_SPOT_DEAD_C3

Body:కడప జిల్లా లా ముదిరెడ్డిపల్లె సమీపంలోని ఎద్దుడుగు కనుమ లో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు ప్రమాదంలో కలసపాడు కు చెందిన చిన్న అక్కడికక్కడే మృతిచెందాడు తీవ్రంగా గాయపడిన పోరుమామిళ్ల మండలం పులీడు చెందిన వీరయ్యను పొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు గాయపడిన మరో యువకుడిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు

note: సార్ ఫోటోలను వాట్సాప్ లో పంపిస్తున్నాను

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.