ETV Bharat / state

ఆయిల్ ఫామ్ తోటలో అగ్ని ప్రమాదం.. లక్ష ఆస్తి నష్టం - fire

ఆయిల్ ఫామ్ తోటలో మంటలు చేలరేగిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా సానిగూడెంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు లక్ష నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు.

ఆయిల్ ఫామ్ తోటలో అగ్ని ప్రమాదం
author img

By

Published : Jun 15, 2019, 5:04 PM IST

Updated : Jun 15, 2019, 11:29 PM IST

ఆయిల్ ఫామ్ తోటలో అగ్ని ప్రమాదం

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సానిగూడెంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాతూరు రాజా రామ్మోహన్ రాయ్​కు చెందిన ఆయిల్ ఫామ్ తోటలో మంటలు చేలరేగి డ్రిప్ పరికరాలు, టేకు చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం వల్ల సుమారు లక్ష నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆయిల్ ఫామ్ తోటలో అగ్ని ప్రమాదం

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సానిగూడెంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాతూరు రాజా రామ్మోహన్ రాయ్​కు చెందిన ఆయిల్ ఫామ్ తోటలో మంటలు చేలరేగి డ్రిప్ పరికరాలు, టేకు చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం వల్ల సుమారు లక్ష నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీచదవండి

మనస్తాపంతో ఇంటర్​ విద్యార్థిని బలవన్మరణం

Intro:AP_ONG_51_15_OKE OKKADU_AVB_C9

మా రసూల్భాషాపదవతరగతిపాసయ్యాడోచ్అంటూఎంతోగొప్పగాఫిరదౌసినగర్ వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

ప్రకాశంజిల్లా పొదిలిమండలం తల్లమళ్లగ్రామపంచాయతీ పరిధిలోనిదిఫిరదౌసినగర్.ఈగ్రామంలో70నుండి80కుటుంబాలవారు నివాసిస్తూఉంటారు.ఈ గ్రామం పొదిలినుండి ఒంగోలు వేళ్ళు రహదారిలో తల్లమళ్ల దాటినా తరువాత రోడ్డు పక్కనే ఉంటుంది.వీరి వృత్తి సైజురాళ్లు,కంకర తయారు చేయయటం.ఈగ్రామం మొత్తంనిరక్షరాస్యులే.ఈ గ్రామస్తులు చెడువ్యాసనాలకుబానిసలైగొడవలకు,చిన్నచిన్నదొంగతనాలకు పాల్పడేవారు.వీరిపైగతంలోచాలకేసులుకూడా ఉన్నాయి.
1998లోఈఊరిలో5వతరగతివరకుపాఠశాలఏర్పాటుచేశారు.అప్పటినుండి గ్రామస్తులువారిపిల్లలనుబడికి పంపి 5వ తరగతి పూర్తవగానే వారివృత్తిలోకి పంపేవారు.ఎందుకంటే 6వతరగతి నుండి10వతరగతిచదవాలంటే మూడుకిలోమీ టర్ల దూరంలో ఉప్పలపాడులోఉన్న హైస్కూల్ కువెళ్లిచదవా లిఆదివారికిఇష్టంలేదు.అప్పటినుండి2018వరకుఉన్నతవిద్యనభ్యసించినవారుఒక్కరుకూడాలేరు.2012లో ఫిరదౌసి నగర్ స్కూల్ కి హెడ్మాస్టారుగా వచ్చిన శ్రీనివాసరెడ్డి అప్పటికి గ్రామంలోఉన్నపరిస్థితులనుదృష్టిలోపెట్టుకొనితల్లిదండ్రులకు చదువుపైఅవగాహనకల్పించివారిపిల్లలనుహైస్కూల్ చదు వులకుపంపటానికిఒప్పించాడు.అలాఎనిమిదిసంవత్సరాలనుండిపట్టువదలకుండాహెచ్ఎంశ్రమిస్తే18-19విద్యాసంవత్సరంలో రసూల్భాషా 7.8జి పి ఏ మార్కులతో పదవతరగతి ఉత్తీర్ణత చెందాడు.దానికే ఆగ్రామస్తులు రసూల్ భాషాను ఎంతగానోమెచ్చుకుంటున్నారు.ప్రస్తుత సాంకేతికయుగంలో కూడాఇలాంటిగ్రామాలుఉన్నాయంటేఎంతోఆశ్చర్యంకలిగిస్తోంది.
బైట్స్:-1.శ్రీనివాసరెడ్డి హెడ్ మాష్టారు ఫిరదౌసినగర్
2. ఖాదర్ వలి తండ్రి
3. రసూల్ భాషా విద్యార్ధి


Body:ప్రకాశంజిల్లా దర్శి


Conclusion:కొండలరావు దర్శి 9848450509
Last Updated : Jun 15, 2019, 11:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.