ఇవీ చదవండి..
మద్యానికి బానిసైన తండ్రిని హతమార్చిన తనయుడు - దర్భగూడెం
తండ్రీ కొడుకుల ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారింది. తరచూ తాగొచ్చి చేస్తున్న ఆగడాలు భరించలేక కన్నతండ్రినే హతమార్చాడో కొడుకు.
మద్యం మత్తులో గొడవ.. తండ్రి ప్రాణం తీసిన కొడుకు
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో కుమారుడే కన్నతండ్రిని హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బత్తుల ప్రసాదరావు తరచూ మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. శుక్రవారం సాయంత్రం కూడా అలానే మద్యం సేవించి పెద్ద కుమారుడు వీరభద్రస్వామితో ఘర్షణకు దిగాడు. చిన్నగా మొదలైన గొడవ పెద్దదైంది. కోపం ఆపుకోలేకపోయిన వీరభద్రస్వామి రోకలిబండతో తండ్రి తలపై గట్టిగా మోదాడు. తీవ్రగాయమైన ప్రసాదరావు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే కొడుకు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి..
Intro:ap_vzm_36_09_aprjc_pareekshaku_patlu_avb_c9 పరీక్ష కేంద్రం దూరం కావడం తో తో పరీక్ష రాయడమే విద్యార్థులకు పరీక్ష గా నిలిచింది ఎపిఆర్జెసి ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు
Body:విజయనగరం జిల్లాలో లో ఏ పి ఆర్ జె సి పరీక్ష కేంద్రాన్ని విజయనగరంలో ఏర్పాటు చేశారు పార్వతీపురం డివిజన్లోని సుమారు 15 మంది విద్యార్థులు పరీక్షలు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉదయం నాలుగు గంటలకు లేచి పార్వతీపురం చేరుకున్నారు అక్కడినుంచి రైలు బస్సులో విజయనగరం చేరేందుకు రైలు ఆలస్యంగా తిరగడంతో రద్దీ పెరిగిపోయింది పార్వతీపురానికి విజయనగరం 80 కిలోమీటర్ల పైగా దూరం కావడంతో రెండు గంటలపాటు ఇబ్బందులు పడుతూ ప్రయాణించాల్సి వచ్చింది విద్యార్థులు స్వయంగా ప్రయాణించే అవకాశం లేక రెండు గంటలు నిలబడి పుస్తకాలతో కుస్తీ పడుతూ సాగారు
Conclusion:రైలు కోసం స్టేషన్లో ఎదురుచూస్తున్న విద్యార్థులు హడావిడిగా రైలు బండి ఎక్కుతున్న విద్యార్థులు దొరికిన కాస్త సమయం వినియోగించుకొని రైలులో చదువుతున్న విద్యార్థి పరీక్ష కోసం నిలబడే పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు విద్యార్థి ఇ