Farmers protes: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఎర్రకాలువ నిర్వాసితులు ధర్నా చేపట్టారు. తమకు భూమి కల్పిస్తామన్న ప్రభుత్వ హామీ ఇంతవరకు అమలు కాలేదని నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆందోళనకారులు కలెక్టరేట్లోకి దూసుకుపోవాలని ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి.. స్టేషన్ తరలించారు. స్టేషన్కు తరలించే సమయంలో తోపులాట చోటుచేసుకొంది.
ఇదీ చదవండి: