ఏలూరులో రైతు సంఘాల పోరాట సమన్వయ కమటీ ఆధ్వర్యంలో పవర్ పేట రైల్వే స్టేషన్ వద్ద అన్నదాతలు ధర్నా చేపట్టారు. వివిధ రైతు సంఘాలకు చెందిన నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
కేంద్ర వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని.. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న.. రైతు వ్యతిరేక చట్టాలు రద్దుచేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: