పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో నాటుసారా బట్టీలపై ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. ద్విచక్రవాహనంపై తరలిస్తున్న 50 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి :
నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు.. 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం