శిరోముండన ఘటన బాధితుడితో చట్టవ్యతిరేక పనులు చేయిస్తున్నారని.. డీఐజీ మోహన్ రావ్ అభిప్రాయపడ్డారు. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ పనులు చేయిస్తున్నారని... వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తనను మావోయిస్టుల్లో కలపాలని బాధితుడు రాష్ట్రపతికి లేఖ రాయడం వెనక కొందరి స్వార్థప్రయోజనాలు ఉన్నాయని డీఐజీ అభిప్రాయపడ్డారు. చట్టవ్యతిరేకంగా నడుచుకునేవారిపై తాము చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
మాకు మహానగరాలు లేవు.. మెరుగైన వైద్యం కోసం సహకారం ఇవ్వండి: సీఎం