ETV Bharat / state

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై విచారణ ఏప్రిల్​ 1కి వాయిదా - eluru corporation elections results updates

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. ఎన్నికల ఫలితాలపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఎన్నికల ఫలితాల లెక్కింపుకు ఏజీ సమయం కోరగా.. విచారణ ఏప్రిల్ 1కి వాయిదా పడింది.

eluru corportation election results case adjourned in high court
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై విచారణ ఏప్రిల్​ 1కి వాయిదా
author img

By

Published : Mar 24, 2021, 12:37 PM IST

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల ఫలితాల లెక్కింపుకు ఏజీ సమయం కోరారు. తదుపరి విచారణ ఏప్రిల్ 1కి వాయిదా పడింది.

ఏలూరు పరిధిలోని ఓటర్ల జాబితా, వార్డుల పునర్విభజన అంశంపై 40పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఎన్నికలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చివరకు ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ కోర్టు పచ్చజెండా ఊపింది. అయితే మార్చి 14న జరగాల్సిన కౌంటింగ్‌ ప్రక్రియను మాత్రం నిలుపుదల చేసింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.