'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్- 2019 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు... పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని కేజీఆర్ఎల్ కళాశాల మైదానంలో జరిగాయి. ఈ పోటీల్లో నరసాపురం శ్రీ సూర్య డిగ్రీ కళాశాల, భీమవరం వీఎస్కే డిగ్రీ కళాశాల మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరగ్గా... శ్రీ సూర్య డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది. రెండో మ్యాచ్ భీమవరం విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తణుకు ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్ల మధ్య జరగ్గా... విష్ణు కళాశాల జట్టు గెలుపొందింది.
భీమవరంలో 'ఈనాడు' క్రికెట్ పోటీలు - భీమవరంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్- 2019 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో... కేజీఆర్ఎల్ కళాశాల మైదానంలో 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్-2019 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు జరిగాయి.
'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్- 2019 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు... పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని కేజీఆర్ఎల్ కళాశాల మైదానంలో జరిగాయి. ఈ పోటీల్లో నరసాపురం శ్రీ సూర్య డిగ్రీ కళాశాల, భీమవరం వీఎస్కే డిగ్రీ కళాశాల మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరగ్గా... శ్రీ సూర్య డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది. రెండో మ్యాచ్ భీమవరం విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తణుకు ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్ల మధ్య జరగ్గా... విష్ణు కళాశాల జట్టు గెలుపొందింది.
సెంటర్ :భీమవరం
జిల్లా :పశ్చిమగోదావరి
ఫైల్ నేమ్ :Ap_Tpg_41_27_bvm_Attn_Eenadu_Cricket_10thDay_Ap10087
మొబైల్ :9849959923
యాంకర్ :ఈనాడు స్పోర్ట్స్ లీగ్- 2019 ఆధ్వర్యంలో స్ప్రైట్ ప్రజెంట్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కే జి ఆర్ ఎల్ కళాశాల మైదానంలో కొనసాగుతున్నాయి. ఈ పోటీల్లో 10వ రోజు శ్రీ సూర్య డిగ్రీ కళాశాల నరసాపురానికి , వి ఎస్ కే డిగ్రీ కళాశాల భీమవరం జట్ల మధ్య మొదటి మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్లో వి ఎస్ కే డిగ్రీ కళాశాల జట్టుపై శ్రీ సూర్య డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది .రెండోవ మ్యాచ్ విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల భీమవరం కి, ఎస్ సి ఐ ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తణుకు జట్ల మధ్య హోరాహోరీగా సాగింది .ఈ మ్యాచ్లో విష్ణు ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ కళాశాల జట్టు విజయం సాధించింది. మూడవ మ్యాచ్ శ్రీ గౌతమి డిగ్రీ కళాశాల నరసాపురం, స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల సీతారాంపురం జట్ల మధ్య హోరాహోరీగా కొనసాగుతుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్లో కొనసాగుతున్నాయి.
Body:రిపోర్టర్: జి .సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా :పశ్చిమగోదావరి
ఫైల్ నేమ్ :Ap_Tpg_41_27_bvm_Attn_Eenadu_Cricket_10thDay_Ap10087
మొబైల్ :9849959923
Conclusion:రిపోర్టర్: జి .సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా :పశ్చిమగోదావరి
ఫైల్ నేమ్ :Ap_Tpg_41_27_bvm_Attn_Eenadu_Cricket_10thDay_Ap10087
మొబైల్ :9849959923
TAGGED:
bhimavaram