ఏలూరులోని ఆశ్రం వైద్య విద్య కళాశాల ప్రాంగణం ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019కు స్వాగతం పలికింది. నేడు క్రికెట్ పోటీలను జిల్లా కార్యదర్శి ఓగేష్ కుమార్, ఆశ్రం కళాశాల డైరెక్టర్ శ్రీనివాసరాజు ప్రారంభించారు. రెండు జట్లకు ఈరోజు పోటీలు జరిగాయి. ఈ పోటీలలో కెఏహెచ్ల్ డిగ్రీ కళాశాల జట్టుపై డీపాల్ డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది.
ఇదీ చూడండి: