ETV Bharat / state

శ్రీ లలితా త్రిపుర సుందరిగా భీమవరం ఇలవేల్పు దర్శనం - durga navaratri in bhimavaram

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

శ్రీ లలితా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన భీమవరం ఇలవేల్పు
author img

By

Published : Oct 3, 2019, 5:21 PM IST

శ్రీ లలితా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన భీమవరం ఇలవేల్పు

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు మావూళ్లమ్మ అమ్మవారు ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఆలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చారు. దసరా శరన్నవరాత్రులు సందర్భంగా ఆలయంలో కుంకుమ పూజ, చండీ హోమం నిర్వహించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇదీ చదవండి:

తణుకులో అమ్మవారు లలితా త్రిపుర సుందరిదేవిగా దర్శనం

Intro:AP_SKLM_41_03_ARHULA_ANYAYMPAI_MLA_ANDOLANA_BYTE2_AP10138 అర్హుల అన్యాయం పై ఎమ్మెల్యే ఆందోళనBody:ఈటీవీConclusion:ఈటీవీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.