ETV Bharat / state

Donation: సీఎం సహాయ నిధికి రూ. కోటి 5 లక్షల భారీ విరాళం - తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం

సీఎం సహాయ నిధికి ఉండి నియోజక వర్గం తరఫున రూ. కోటి 5 లక్షల విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్​ను నేతలు ముఖ్యమంత్రికి అందజేశారు.

donation to cm relief fund
సీఎం సహాయ నిధికి రూ. కోటి 5 లక్షల భారీ విరాళం
author img

By

Published : Jun 3, 2021, 10:59 PM IST

కొవిడ్‌ నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి పశ్చిమగోదావరి జిల్లా.. ఉండి నియోజకవర్గం తరఫున రూ. కోటి 5 లక్షలను విరాళంగా అందించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని కలిసిన.. ఉండి నియోజకవర్గ వైకాపా ఇన్​ఛార్జ్ గోకరాజు రామరాజు, నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు జి.వి.కె. రంగరాజు చెక్ ను సీఎంకు అందజేశారు.

ఇవీ చదవండి:

RRR issue: ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుడి గతి ఏమిటో?: మాణిక్కం ఠాగూర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.