ETV Bharat / state

పేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ - పశ్చిమగోదావరి జిల్లా వార్తలు

లాక్​డౌన్​తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. వారికి తోచినంత తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

Distribution of rice and essential commodities to the poor in peravali westgodavari district
పేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ
author img

By

Published : May 3, 2020, 3:44 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పెరావలిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు.. స్థానిక హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి, కరోనా వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీచదవండి.

సరిహద్దులకు వందలాదిగా వలస కూలీలు.. పంపించాలంటూ వేడుకోలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.