తమ హక్కులను పరిరక్షించే చట్టాలను అమలు చేయాలని కోరుతూ... పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు అలసత్వాన్ని వీడాలంటూ నినాదాలు చేశారు. బడ్జెట్ లో నిధులు కేటాయించాలని.. రాయితీపై రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి