ETV Bharat / state

తణుకులోని ఆదిదేవుడికి వైభవంగా పూజలు - devotees

వినాయక చవితి సందర్భంగా గణనాధుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడు తున్నాయి. తణుకులో ఆదిదేవుని దర్శించుకోవడానికి భక్తులు ఆలయానికి తరలి వస్తున్నారు.

devotees did pooja at vinayaka temple in thanuku at west godavari district
author img

By

Published : Sep 2, 2019, 12:39 PM IST

తణుకులోని ఆదిదేవుడికి వైభవంగా పూజలు..

పశ్చిమగోదావరి జిల్లా తణుకు లో వినాయక పూజలతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. వినాయక చవితి రోజు స్వామివారిని దర్శించుకుని అక్షింతలు శిరస్సున ధరిస్తే నీలాపనిందలు,విఘ్నాలు రావని భక్తులు నమ్ముతారు. ఉదయంనుంచే భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ సిబ్బంది భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇదీచూడండి.1008 వంటకాలతో..గోపాలుడికి మహా నివేదన

Intro:AP_ONG_81_02_YSR_VARDHANTHI_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక గడియారం స్థంభం కూడలిలోని రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు. దివంగత నేత ప్రవేశ పెట్టిన పథకాలు ఇప్పుడు ఆయన తనయుడు జగనన్న అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. Body:వైఎస్సార్ వర్ధంతి.Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.