పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొత్తగూడెం, కొమిరేపల్లి, సింగవరం గ్రామాల్లో 1500 కుటుంబాలకు.. దాతల సహాయంతో సేకరించిన నిత్యావసరాలు స్థానిక వైకాపా నేతలు పంపిణీ చేశారు. మార్కెట్ నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చిన నిత్యావసర సరకులు, కూరగాయలు, పెరుగు ప్యాకెట్లను ప్యాకింగ్ చేసి ఇంటింటికీ తిరిగి అందజేశారు.
ఇవీ చదవండి.. కరోనా బాధితుల్లో యువతే ఎక్కువ!