ETV Bharat / state

ట్రాన్స్​ఫార్మర్ ధ్వంసం.. రాగి తీగ చోరీ - west godavari latest news

పశ్చిమగోదావరి జిల్లా బర్రింకలపాడులో విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అందులోని రాగి తీగను దొంగిలించారు. అపహరించిన రాగి తీగ విలువ రూ. 35000 ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

transformer
transformer
author img

By

Published : Jun 15, 2021, 10:38 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు వ్యవసాయ భూమిలో ఉన్న విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి.. రాగి వైరును దొంగిలించారు. అపహరించిన రాగి తీగ విలువ 35000 వేల వరకు ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. దొంగతనంపై బాధిత రైతు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్​కు తెలియజేయగా.. ఆయన జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విశ్వనాథ్ బాబు తెలిపారు.

ఇదీ చదవండి: ధాన్యం బకాయిలు చెల్లించాలంటూ అన్నదాతల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.