ETV Bharat / state

జిల్లాలో లాక్ డౌన్... అంతటా కర్ఫ్యూ వాతావరణం

పశ్చిమ గోదావరి జిల్లాలో లాక్ డౌన్ తో కర్ఫ్యూ పరిస్థితి నెలకొంది. పట్టణాలు, పల్లెలు నిర్మానుష్యంగా మారాయి.

Curfew situation with lockdown in West godavari district
రోడ్డుపై పోలీసుల పహారా
author img

By

Published : Mar 25, 2020, 4:42 PM IST

పశ్చిమగోదావరిజిల్లాలో లాక్ డౌన్ తో కర్ఫ్యూ పరిస్థితి

పశ్చిమ గోదావరి జిల్లాలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఉదయం 9 గంటల వరకు కూరగాయలు, నిత్యావసరాల కొనుగోలుకు వచ్చిన ప్రజలు.. ఆ తర్వాత ఆంక్షల కారణంగా ఇళ్లకు పరిమితమవుతున్నారు. దుణాకాలు పూర్తిస్థాయిలో మూసివేశారు. జిల్లాలో రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై తిరుగుతున్న ఆటోలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:

జంగారెడ్డిగూడెంలో బ్లీచింగ్​ కలిపిన నీటితో ​పిచికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.