సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జిమ్‌లో చేసిన వర్కౌట్స్ చూసి యువత ఔరా అని ఆశ్చర్యంగా చూశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాస్మోపాలిటన్ క్లబ్బులో నారాయణ బస చేశారు. ఉదయాన్నే లేచిన నారాయణ.. క్లబ్బులో ఉన్న జిమ్‌కు వెళ్లి బాడీ వర్కౌట్స్ చేశారు. నారాయణ చేసిన వర్కౌట్స్‌ను అక్కడున్న యువత ఆసక్తిగా గమనించారు. ఆరోగ్యమే మహా భాగ్యమని ఈ సందర్భంగా నారాయణ అన్నారు.
ఇదీ చదవండి: జెస్ట్ జోక్ చేశా.. ఆ గుర్తుకు ఓటేయ్యమని !