ETV Bharat / state

వ్యవసాయ బిల్లును రద్దు చేయాలంటూ రిలే దీక్షలు - CPI, CPM, Congress relay initiations to repeal agriculture bill

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేశారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

CPI, CPM, Congress relay initiations to repeal agriculture bill
వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని సిపిఐ,సిపిఎం,కాంగ్రెస్ రిలే దీక్షలు
author img

By

Published : Sep 29, 2020, 7:27 PM IST

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేనున్న నూతన వ్యవసాయ బిల్లుతో.. రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదని వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. కేంద్రం తీరుపై తణుకులో నిరసన తెలిపాయి.

పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆయా పార్టీల నేతలు ఒక రోజు రిలే దీక్ష చేపట్టారు. తక్షణమే కేంద్రం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

వర్షాలతో నష్టపోయిన రైతులకు బీమా పరిహారం విడుదల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.