ETV Bharat / state

గోపన్నపాలెంలో కొవిడ్​ వ్యాక్సినేషన్ డ్రై రన్ - Gopannapalem latest news

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెంలో కొవిడ్​ వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించారు. వాక్సిన్​ వచ్చిన తర్వాత వాటిని వేయటంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

covid Vaccination Dry Run
కొవిడ్​ వ్యాక్సినేషన్ డ్రై రన్
author img

By

Published : Jan 2, 2021, 9:30 PM IST

దెందులూరు మండలం గోపన్నపాలెంలోని ఉన్నత పాఠశాలలో కొవిడ్​-19 వ్యాక్సినేషన్ డ్రై రన్ జరిగింది. ఆశా, ఆరోగ్య కార్యకర్తలు ఎంపిక చేసిన ఇరవై ఐదు మందికి డ్రై రన్ నిర్వహించారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వాటిని ఉపయోగించటంపై అవగాహన కల్పించారు. జిల్లా ఇమ్యునిటీ అధికారి డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్​ పరమేశ్​, డాక్టర్​ త్రినాధ్ రెడ్డి, డాక్టర్​ అభీషా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఇదీ చదవండి: మచిలీపట్నంలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.