ETV Bharat / state

తాడేపల్లి నీట్ రెండో దశ తరగతి గదుల శంకుస్థాపన

పశ్చిమ గోదావరి జిల్లాలోని నిట్​లో తరగతి గదుల భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య రెండో దశ భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

నిట్​లో రెండో దశ తరగతి గదుల భవన నిర్మాణానికి శంకుస్థాపన
author img

By

Published : Aug 8, 2019, 3:12 PM IST

నిట్​లో రెండో దశ తరగతి గదుల భవన నిర్మాణానికి శంకుస్థాపన

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్​ లో రెండో దశ తరగతి గదుల భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు అధికార్లు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబరేటరీ డైరెక్టర్ దశరథ రామ మాధవ్ విచ్చేశారు. 196 కోట్లతో జరిగే ఈ నిర్మాణ పనుల్లో లైబ్రరీ, స్టాఫ్ క్వార్టర్స్, స్టూడెంట్ ఎమినిటిస్ , క్రీడా వసతులు వంటి వాటిని నిర్మించనున్నట్లు వారు తెలిపారు.

ఇదీ చూడండి: జూడాలతో వ్యవహరించే తీరు ఇదేనా?: పవన్​కల్యాణ్

Intro:కిట్ నం:879, విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.

( ) నిరుపేద బాలలకు విద్యాబుద్ధులు నేర్పించే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన శారదా విద్యాలయానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అటల్ ఇంకుబేషన్ ల్యాబ్ మంజూరు కావడం ప్రయోజనకరంగా ఉంటుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖపట్నం నక్కవానిపాలెం లోని శారద విద్యాలయం లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు.

Body:దశాబ్దాలుగా నగరంలోని పేద విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్న శారద విద్యాలయం నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ ల్యాబ్ ద్వారా ఉత్తమ పరిశోధన మెళుకువలను విద్యార్థులు నేర్చుకోవచ్చని ప్రసాద్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షలకు అదనంగా, పాఠశాల నిర్వాహకులు 10 లక్షలు ఖర్చు చేసి ఈ విద్యాలయం ల్యాబ్ ను ఏర్పాటు చేశారని అన్నారు.

Conclusion:ప్రస్తుతం ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్య అందుతోందని ప్రసాద రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రసాద రెడ్డి లాబ్ లోని రోబోటిక్స్ శిక్షణను పరిశీలించారు.

బైట్: ప్రసాద రెడ్డి, ఉప కులపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.