ఇవి చదవండి
'ప్రత్యేక హోదా ఫైల్‌పైనే రాహుల్ తొలి సంతకం' - tpg
రాహుల్ ప్రధాని అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలంలో ప్రచారం చేసిన పోలవరం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కణితి... రాహుల్ తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్‌పైనే పెడతారన్నారని స్పష్టం చేశారు.
జీలుగుమండలంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలంలో పోలవరం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కణితి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని పలుగ్రామాల్లో తిరుగుతూహస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. రాహుల్ ప్రధాని అయితే.. తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్‌పైనే పెడతారన్నారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీనిగెలిపించాలని కోరారు.
ఇవి చదవండి
Mohali (Punjab), Apr 02 (ANI): Kings XI Punjab beat Delhi Capitals by 14 runs in the 12th edition of Indian Premier League (IPL) at Punjab Cricket Association Stadium in Mohali. Post match, Delhi Capitals captain Shreyas Iyer addressed mediapersons. Iyer said, "It was really disappointing to see that earlier, we were ahead in the game and suddenly fall of the wickets made us to lose. I think, we need to work on right now because batting has been really dominating right from the start but we need to learn from these small things. In a way, it is good that it happened at the beginning of the tournament because there will be lot of learning of this game and we are looking forward to come back strong." He also said, "We miscalculated the target. We didn't bowl that great. The quality and potential we have, I think we should not loose such games."