పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సిఐడీ విభాగం అదనపు డీజీపీ పీ.వీ.సునీల్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. తల్లిని కోల్పోయిన ఆచంట మండలం వల్లూరుకు చెందిన ఆరిమిల్లి దీప్తి చదువుకయ్యే ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు నగదు సహాయం అందిస్తామని తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సేవ చేయాలని సూచించారు.
ఇదీచదవండి.