ETV Bharat / state

CI suspended for cheating women in eluru: యువతిని మోసగించిన కేసులో.. సీఐ సస్పెండ్ - west godavari crime news

CI suspended for cheating women in eluru: యువతిని మోసగించిన కేసులో.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఒకటో పట్టణ ట్రాఫిక్ సీఐ బాలరాజాజీపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ వీఆర్​లో ఉన్న బాలరాజాజీని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

CI  suspended for cheating women in eluru at west godavari
యువతిని మోసగించిన కేసులో.. సీఐ సస్పెండ్
author img

By

Published : Dec 28, 2021, 5:20 PM IST

CI suspended for cheating women in eluru: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో.. యువతిని మోసగించాడన్న ఫిర్యాదుతో.. ఒకటో పట్టణ ట్రాఫిక్ సీఐ బాలరాజాజీని సస్పెండ్ చేశారు. బాలరాజాజీ ఏలూరు ఒకటో పట్టణ పోలీస్టేషన్లో పనిచేసే సమయంలో యువతిని ప్రేమ పేరుతో లొంగదీసుకొన్నట్లు ఫిర్యాదులు అందాయి. నెల రోజుల క్రితం బాధితురాలు.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ వీఆర్​లో ఉన్న బాల రాజాజీని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి: Man committed suicide : అతని వేధింపుల వల్లే..ఆత్మహత్య చేసుకున్నాడు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.