ETV Bharat / state

'ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోయింది' - news updates in west gpdavari district

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోయిందని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే అన్నారు. లంచాలు ఇవ్వనిదే అధికారులు పనులు చేయని పరిస్థితి నెలకొందని తెలిపారు.

chinthalapudi MLA  respond on curruption in government offices
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే
author img

By

Published : Jan 12, 2021, 1:12 AM IST

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోయిందని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి వైకాపా ఎమ్యెల్యే ఎలీజా అన్నారు. జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన... తహశీల్దార్ కార్యాలయం నుంచి పోలీస్​స్టేషన్, పురపాలక కార్యాలయం వరకు లంచం ఇవ్వనిదే పనులు జరగని పరిస్థితి నెలకొందని తెలిపారు. అధికారులు లంచం అడిగితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఇదీచదవండి.

పశ్చిమగోదావరి జిల్లాలో యువకుడు దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.