ఇదీ చదవండి: గృహ నిర్బంధం నుంచి బయటపడి.. అమరావతికి చింతమనేని!
గుర్రపు బగ్గీపై చింతమనేని ప్రభాకర్ - చింతమనేని గుర్రపు బండి న్యూస్
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గుర్రపు బగ్గీపై పెదవేగి మండలం దుగ్గిరాల నుంచి ఏలూరు వరకు ప్రయాణించారు. మార్గంలో అందరినీ పలకరిస్తూ ముందుకుసాగారు. ప్రజలంతా ప్రభాకర్‌ను ఆసక్తిగా చూశారు.
గుర్రపు బగ్గీపై చింతమనేని ప్రభాకర్
ఇదీ చదవండి: గృహ నిర్బంధం నుంచి బయటపడి.. అమరావతికి చింతమనేని!
TAGGED:
latest news of chintamaneni