ETV Bharat / state

ప్రజల దాహం తీరుస్తున్న చలివేంద్రాలు - ngo

వేసవిలో పెరుగుతున్న ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి సేవా సంస్థలు ముందుకొచ్చాయి. పలు సంస్థలు ఏర్పాటు చేసిన చలివేంద్రాలు వేలమంది ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి.

దాహం తీరుస్తున్న సేవాసంస్థల చలివేంద్రాలు
author img

By

Published : Apr 23, 2019, 5:53 PM IST

దాహం తీరుస్తున్న సేవాసంస్థల చలివేంద్రాలు

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆర్యవైశ్య సేవా సంఘం, గౌడ సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వేలమంది దాహార్తిని తీరుస్తున్నారు. ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ద్వారా రోజూ 5 వేల మందికి మజ్జిగ సరఫరా చేస్తుండగా... గౌడ సేవా సంఘం ఆధ్వర్యంలో సుమారు 4 వేల మందికి మంచినీరు, ఇతర పధార్థాలు పంపిణీ చేస్తున్నారు. సంస్థలు చేస్తున్న సేవల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి..

మంచి నీటి ట్యాంకులో పురుగుల మందు కలిపారు!

Intro:ap_vzm_06_23_rws_cheif engineer_pc_avb_c4
----------------------------------------------------------------------------
బాలకిషోర్ ,ఈటీవీ కంట్రీబ్యూటర్
సెంటర్.. విజయనగరం జిల్లా కేంద్రం..
9985285117
--------------------------------------------------------------------------- విజయనగరం జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా పర్యవేక్షక ఇంజనీర్ రాజేశ్వరరావు అన్నారు ఈరోజు విజయనగరం వచ్చినా ఆయన జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రధానంగా తాగునీరు సరఫరా పై చర్చించారు సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేసవి దృష్ట్యా మంచినీటికి కొరత లేకుండా పూర్తిస్థాయిలో ప్రణాళికలు రూపొందించామని రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి వనరులు అడుగున పడుతున్నాయని వాటిని సంరక్షించుకోవలసిన బాధ్యత మన అందరిమీద ఉందని బావి తరాలకు నీటి సమస్య లేకుండా ప్రతి ఒక్కరు తాగునీటిని కాపాడాలని ఆయన కోరారు....బైట్..

రాజేశ్వరరావు, ఆర్.డబ్ల్యూ. ఎస్ రాష్ట్ర పర్యవేక్షక ఛీఫ్ ఇంజనీర్..

Body: ఆర్.డబ్ల్యూ. ఎస్ ఛీఫ్ ఇంజనీర్ ప్రేస్మీట్..

Conclusion:విజయనగరం లో రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా పర్యవేక్షక ఛీప్ ఇంజనీర్ ప్రేస్మీట్..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.