దిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రైతులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి తమ మద్దతు తెలిపారు. రైతుల నిర్బంధ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి